(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.372. అధ్యాయః 372
Mahabharata - Shanti Parva - Chapter Topics
ఆశ్చర్థకథనం ప్రార్థితేన నాగేన సూర్యమండలే తత్తుల్యతేజోంతరప్రవేశదర్శనకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

బ్రాహ్మణ ఉవాచ। 12-372-0x(6676)(80704)
వివస్వతో గచ్ఛతి పర్యయేణ
వోడుం భవాంస్తం యథమేకచక్రం।
ఆశ్చర్యభూతం యది తత్ర కించి
ద్దృష్టం త్వయాశంసితుమర్హసి త్వం॥ 12-372-1(80705)
నాగ ఉవాచ। 12-372-2x(6677)
ఆశ్చర్యాణామనేకానాం ప్రతిష్ఠా భగవాన్రవిః।
యతో భూతాః ప్రవర్తంతే సర్వే త్రైలోక్యసంమతాః॥ 12-372-2(80706)
యస్య రశ్మిసహస్రేషు శాఖాస్వివ విహంగమాః।
వసంత్యాశ్రిత్య మునయః సంసిద్ధా దైవతైః సహ॥ 12-372-3(80707)
యతో పాయుర్వినిఃసృత్య సూర్యరశ్ంయాశ్రితో మహాన్।
విజృంభత్యంబరే తత్ర కిమాశ్చర్యమతః పరం॥ 12-372-4(80708)
విభజ్యం తం తు విప్రర్షే ప్రజానాం హితకాంయయా।
తోయం సృజతి వర్షాసు కిమాశ్చర్యమతః పరం॥ 12-372-5(80709)
యస్య మండలమధ్యస్థో మహాత్మా పరమత్విషా। 12-372-6 దీప్తః సమీక్షతేఽలోకాన్కిమాశ్చర్యమతః పరం॥ 12-372-6(80710)
శుక్రో నామాసితః పాదో యశ్చ వారిధరోఽంబరే।
తోయం సృజతి వర్షాసు కిమాశ్చర్యమతః పరం॥ 12-372-7(80711)
యోఽష్టమాసాంస్తు శుచినా కిరణేనోక్షితం పయః।
ప్రత్యాదత్తే పునః కాలే కిమాశ్చర్యమతః పరం॥ 12-372-8(80712)
యస్య తేజోవిశేషేషు స్వయమాత్మా ప్రతిష్ఠితః।
యతో బీజం మహీ చేయం ధార్యతే సచరాచరం॥ 12-372-9(80713)
యత్ర దేవో మహాబాహుః శాశ్వతః పురుషోత్తమః।
అనాదినిధనో విప్ర కిమాశ్చర్యమతః పరం॥ 12-372-10(80714)
ఆశ్చర్యాణామివాశ్చర్యమిదమేకం తు మే శృణు।
విమలే యన్మయా దృష్టమంబరే సూర్యసంశ్రయాత్॥ 12-372-11(80715)
పురా మధ్యాహ్నసమయే లోకాంస్తపతి భాస్కరే।
ప్రత్యాదిత్యప్రతీకాశః సర్వతః సమదృశ్యత॥ 12-372-12(80716)
స లోకాంస్తేజసా సర్వాన్స్వభాసా నిర్విభాసయన్।
ఆదిత్యాధిముఖోఽభ్యేతి గగనం పాటయన్నివ॥ 12-372-13(80717)
హుతాహుతిరివ జ్యోతిర్వ్యాప్య తేజోమరీచిభిః।
అనిర్దేశ్యేన రూపేణ ద్వితీయ ఇవ భాస్కరః॥ 12-372-14(80718)
తస్యాభిగమనప్రాప్తౌ హస్తౌ దత్తౌ వివస్వతా।
తేనాపి దక్షిణో హస్తో దత్తః ప్రత్యర్చితార్థినా॥ 12-372-15(80719)
తతో భిత్త్వైవ గగన ప్రవిష్టో రశ్మిమండలం।
ఏకీభూతం చ తత్తేజః క్షణేనాదిత్యతాం గతం॥ 12-372-16(80720)
తత్ర నః సంశయో జాతస్తయోస్తేజః సమాగమే।
అనయోః కో భవేత్సూర్యో రథస్థో యోఽయమాగతః॥ 12-372-17(80721)
తే వయం జాతసందేహాః పర్యపృచ్ఛామహే రవిం।
క ఏష దివమాక్రంయ గతః సూర్య ఇవాపరః॥ ॥ 12-372-18(80722)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ద్విసప్తత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 372॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-372-4 విసృజత్యంబరే తోయమితి ట. పాఠః॥ 12-372-5 తం వాతం పురోవాతాదిరూపేణ విభజ్య పరిణామం నీత్వా॥ 12-372-6 మహాత్మాంతర్యామీ॥ 12-372-7 పాదఇవ పాదోఽవయవః నీలమేఘరూపేణాప్యయమేవ వర్షతీత్యర్థః॥ 12-372-9 యతః సూర్యాత్। బీజం ఔషధం॥ 12-372-12 ప్రత్యాదిప్రతీకాశః ఆదిత్యాంతరతుల్యతేజస్కః। సమదృశ్యత దృష్టః॥ 12-372-15 దత్తః ప్రత్యర్చినార్చినేతి ట. పాఠః॥ 12-372-16 భిత్త్వైవ రవిమండలమితి ట. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.